Gudivada Amarnath: పాపం గుడివాడ.. కోడిగుడ్డే అమర్నాథ్‌కు టికెట్ దూరం చేసిందా..?
అనకాపల్లి నియోజకవర్గ బాధ్యతల నుంచి మంత్రి అమర్నాథ్‌ను తప్పించారు. అమర్నాథ్ బాధ్యతను కులసాల భరత్‌కు అప్పగించారు. దీంతో అమర్నాథ్‌కు ఊహించని షాక్ తగిలింది. రీసెంట్‌గా భరత్ పరిచయ వేదికలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.