జగన్.. కాపు రామచంద్రారెడ్డికి టిక్కెట్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆయన తాడేపల్లిలో జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, జగన్ అంగీకరించకపోవడంతో ఆగ్రహంగా బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా జగన్‌పై విమర్శలు చేశారు.