SHARMILA KADAPA MP : జగన్ కు షర్మిల మరో షాక్ ! కడప ఎంపీగా పోటీ

ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) కు… ఆయన చెల్లెలు షర్మిల (Sharmila) మరో గట్టి షాక్ ఇవ్వబోతున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేయబోతోంది. కడపలో వైఎస్సార్ పార్టీ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డికి (Avinash Reddy)వ్యతిరేకంగా షర్మిల నిలబడుతున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 March 2024, 1:20 PM IST

Published : 
  • 18 March 2024, 1:20 PM IST

Exit mobile version