మే నెల చాలా మందికి ఈ నెల సాధార నెలలాగానే ఉంటుంది. అదే బిజినెస్, ఆర్థిక సంస్థలకు మాత్ర ఈ నెల ఆర్థిక నెల అని చెప్పవచ్చు. మే నెల ప్రారంభం కానుంది. ఈ నెలలో దేశ వ్యాప్తంగా ఆర్థిక సంస్థలకు సంబంధించిన కొత్త కొత్త రూల్ అమలులోకి వస్తాయి. లేదంటే ఉన్న రూల్స్ రద్దు చేయ్యడం.. రూల్స్ ను సవరణ చేయ్యడం ఇలా చాలానే రూల్స్ వస్తుంటాయి. ఇక సామాన్యులు.. కస్టమర్లకు తగ్గితే పండగే.. పెంచితే వారి జేబులకు చిల్లు పడినట్లే.. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే.. ప్రైవేటు బ్యాంకులు సర్వీసు ఛార్జీల మోత మోగిస్తుంటాయి. ఇక ప్రైవేటు రంగ బ్యాంకుల్లో టాప్‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు.. తాజాగా తన కస్టమర్లకు షాకిచ్చేందుకు రెడీ అయ్యింది.

Coming in the month of May.. ICICI - IDFC customers beware.. Charges will ring