Rs 2000 Notes: రూ.2 వేల నోట్లు మార్చుకుంటున్నారా.. మీ కోసమే ఈ జాగ్రత్తలు..!
చాలా మంది తమ దగ్గరున్న నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. అర్జెంటుగా నోట్లు మార్చుకోకపోతే ఇబ్బందుల్లో పడతామేమో అని కంగారు పడుతున్నారు. నిజానికి అంత కంగారు అవసరం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు.