Websites: ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్ల వరద.. నిమిషానికి 175 కొత్త సైట్లు ప్రారంభం!
ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 175 కొత్త సైట్లు ప్రారంభమవుతున్నాయి. అంటే సగటున రోజుకు 2.52 లక్షల సైట్లు లాంఛ్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోవుతున్న వెబ్ ట్రాఫిక్‌లో 93 శాతం గూగుల్ నుంచే ఉంటోంది.