Google Flights: విమాన ప్రయాణికుల కోసం గూగుల్ కొత్త ఫీచర్.. ఇకపై తక్కువ ధరకే టిక్కెట్లు..!

గూగుల్ తీసుకురానున్న ఫీచర్ ద్వారా ఈజీగా, చవకగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ పేరు గూగుల్ ఫ్లైట్ ఇన్‌సైట్స్. దీని ద్వారా ప్రయాణికులు తాము కోరుకున్న గమ్యానికి, నిర్దిష్ట సమయంలో, ఏ తేదీలలో టిక్కెట్ ధరలు తక్కువగా ఉన్నాయో తెలియజేస్తుంది.

Post Published By: narender Thiru
Updated : 30 August 2023, 7:27 PM IST

Published : 
  • 30 August 2023, 7:27 PM IST

Exit mobile version