Windows 10: విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా.. షాకింగ్ విషయం చెప్పిన మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ నిర్ణయం ప్రకారం.. 2025 అక్టోబర్ నుంచి విండోస్ 10పై ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు. ఆ కంప్యూటర్లు వాడితే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఈజీగా హ్యాకర్ల చేతికి చిక్కుతాయి.

Post Published By: narender Thiru
Updated : 22 December 2023, 5:34 PM IST

Published : 
  • 22 December 2023, 5:34 PM IST

Exit mobile version