TRAI New Rules: మొబైల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఫేక్ కాల్స్, మెసేజెస్ నుంచి రిలీఫ్

స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్, మెసేజెస్ నిరోధించడానికి ఇకపై ఏఐ ఫిల్టర్ టెక్నాలజీని టెలికాం సంస్థలు తప్పనిసరిగా వాడాలని ట్రాయ్ గతంలో సూచించింది. దీంతో తమ నెట్‌వర్క్‌లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తామని జియో, ఎయిర్ టెల్ వంటి సంస్థలు ప్రకటించాయి.

Post Published By: narender Thiru
Updated : 30 April 2023, 8:08 PM IST

Published : 
  • 30 April 2023, 8:08 PM IST

Exit mobile version