PayTm for Sale: అమ్మకానికి పేటీఎం వాలెట్ బిజినెస్… రేసులో ముఖేష్ అంబానీ, HDFC

రిజర్వ్ బ్యాంక్ ఇండియా (Reserve Bank of India) కండీషన్లతో పుట్టెడు కష్టాల్లో ఉన్న పేటీఎం ఇప్పుడు తన వాలెట్ బిజినెస్ (Wallet Business) ను అమ్ముకోవాలని నిర్ణయించింది. పేటీఎం మాతృసంస్థ One97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ (Communications Limited) తన వాలెట్ బిజినెస్ ను రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీకి లేదంటే HDFC బ్యాంక్ కు అమ్మడానికి చర్చలు జరుపుతోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 February 2024, 11:33 AM IST

Published : 
  • 6 February 2024, 11:33 AM IST

Exit mobile version