Paytm: పేటీఎంకు RBI బిగ్‌ షాక్.. షేర్ హోల్డర్స్ ఆందోళన…!

ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ పేటీఎం (Paytm) కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 29 తరువాత ఏ కస్టమర్, ప్రీపెయిడ్ ఇన్ స్ట్రుమెంట్, వ్యాలెట్, ఫాస్టాగ్స్ లో డిపాజిట్లు, టాప్ – అప్ లు చేపట్టరాదని ఆదేశించింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 February 2024, 10:56 AM IST

Published : 
  • 1 February 2024, 10:56 AM IST

Exit mobile version