RBI New Guidelines: బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అలాంటి ఖాతాలపై పెనాల్టీ బంద్..!

వాడకుండా ఉన్న ఖాతాలపై పెనాల్టీ వేయకూడదు. వినియోగదారులకు ఎస్సెమ్మెస్, ఈమెయిల్స్ వంటివి పంపించి, వారికి ఈ విషయం తెలియజేయాలి. ఒకవేళ ఖాతాదారుల నుంచి స్పందన లేకపోతే.. అకౌంట్‌లోని నామినీలకు సమాచారం అందించాలి.

Post Published By: narender Thiru
Updated : 3 January 2024, 5:21 PM IST

Published : 
  • 3 January 2024, 5:21 PM IST

Exit mobile version