Budget 2024: హోమ్‌లోన్ తీసుకున్నారా.. బడ్జెట్‌లో మీకో గుడ్ న్యూస్..

హోమ్ లోన్‌పై అసలు, వడ్డీపై ఇస్తున్న పన్ను మినహాయింపు పెంచాలని రియల్ ఎస్టేట్ సంస్తలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ఈ ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

Post Published By: narender Thiru
Updated : 24 January 2024, 4:23 PM IST

Published : 
  • 24 January 2024, 4:23 PM IST

Exit mobile version