ప్రజాస్వామ్య దేశాల్లో ఉద్యామాలు చేయడం అంటే అంత ఈజీ కాదు… కాని ఉద్యమం చేసి ప్రధానినే భయపెట్టడం అంటే అది సాధారణ విషయం కానే కాదు. 15 ఏళ్ళ నుంచి పాలిస్తున్న 74 ఏళ్ళ సీనియర్ నాయకురాలికి చుక్కలు చూపించి దేశం వదిలి పారిపోయేలా చేసాడు ఒక యువకుడు. ఆ యువకుడే 26 ఏళ్ళ నహీద్ ఇస్లాం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ జీవితాన్నే తలకిందులు చేసిన యువకుడు అతను. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన […]
