55 మంది మృతి.. 250 మంది సీరియస్‌ మయన్మార్‌లో మృత్యుఘోష

మయన్మార్‌లో, బ్యాంకాక్‌లో వచ్చి భూకంపం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మయన్మార్‌లో ఇప్పటి వరకూ 55 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు.థాయల్యాండ్‌లో నలుగురు వ్యక్తులు చనిపోయినట్టు చెప్తున్నారు.

Post Published By: Vencateshg
Updated : 29 March 2025, 8:25 PM IST

Published : 
  • 28 March 2025, 8:24 PM IST

Exit mobile version