గ్రేటర్ వరంగల్ (Greater Warangal) మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) అధికారులు 15 రోజులుగా.. అక్రమ నిర్మాణాల మీద కొరడా ఝుళిపిస్తున్నారు. బిల్డింగులు, షాపింగ్ మాల్స్‌కు తీసుకున్న పర్మిషన్లు, నిర్మాణాలను సరి చూసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటికి నోటీసులిచ్చి కొట్టేస్తున్నారు. హనుమకొండలో కాళోజీ జంక్షన్ (Kaloji Junction) నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ఉన్న ఆక్రమణలను కూల్చివేశారు.

Addagolu permits...Demolitions started in Greater Warangal!