Anant Ambani: అనంత్, రాధికా క్యూట్ లవ్‌స్టోరీ.. సినిమా తీసేయొచ్చు..
నిజానికి అంబానీల ఇంటికి రాధికా మర్చంట్ కోడలు కాబోతోందంటూ కొన్నేళ్లుగా ప్రచారంలో ఉంది. మర్చంట్ కుటుంబానికి, అంబానీ కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయ్. ఇదే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మధ్య ప్రేమకు దారి తీసింది.