న్యూజిలాండ్ తో మిగిలిన రెండు టెస్టులకు వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. రంజీ ట్రోఫీలో తమిళనాడుకు ఆడుతున్న సుందర్ త్వరలోనే జట్టుతో కలుస్తాడని బీసీసీఐ వెల్లడించింది.