Chandrababu Naidu‎: చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్.. అమరావతి స్కాంలో చార్జిషీటు దాఖలు

ఈ స్కామ్‌లో చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి నారాయణను మరో ముద్దాయిగా పేర్కొంది. అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ, క్యాపిటల్ సిటీ ప్లాన్‌తో చంద్రబాబు అండ్ కో భూ దోపిడికి పాల్పడినటట్లు సీఐడీ నిర్ధరించింది.

Post Published By: narender Thiru
Updated : 11 March 2024, 8:50 PM IST

Published : 
  • 11 March 2024, 8:50 PM IST

Exit mobile version