భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో అదరగొట్టేశాడు. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో గోవా టీమ్ తరఫున నిలకడగా రాణిస్తున్న అర్జున్ టెండూల్కర్ తాజాగా రంజీ ట్రోఫీలో సత్తా చాటాడు.