Jayaprada Arrest : జయప్రద అరెస్ట్ చేయండి (ఉత్తరప్రదేశ్) .. పరారీలో సినీ నటి జయప్రద..

సినినటి, రాజకీయ(political) నాయకురాలు జయప్రద (Jayaprada) ‘పరారీ’ (escape) లో ఉన్నారని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు కోర్టు విచారణకు వచ్చాయి. ఈ విచారణలకు సంబంధించి జయప్రదపై ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 28 February 2024, 10:23 AM IST

Published : 
  • 28 February 2024, 10:23 AM IST

Exit mobile version