కెప్టెన్ ను మార్చబోతోన్న ఆసీస్, స్మిత్ చేతికే జట్టు పగ్గాలు
పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి 10 ఏళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.