Ayodhya Rama : అయోధ్య బాల రాముడి విగ్రహం ప్రత్యేకతలివే..

శ్రీరామ భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య బాలరాముడి (Ayodhya Bala Rama) విగ్రహం ప్రతిష్టాపనకు సిద్ధమైంది. అభిజిత్‌ ముహూర్తంలో పుష్య శుక్లద్వాదశి నాడు 12 గంటల 20 నిమిషాలకు విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించబోతున్నారు. ఈ నిర్ణయంతో మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి(Sculptor) అరుణ్‌ యోగిరాజ్‌ (Arun Yogiraj) ఖ్యాతి అయోధ్యకు చేరింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 January 2024, 12:19 PM IST

Published : 
  • 19 January 2024, 12:19 PM IST

Exit mobile version