గోబీ మంచూరియా టేస్ట్ గా ఉందని చెప్పి… వెనకా ముందూ చూడకుండా లాగించేస్తుంటాం. నోటికి రుచి తగిలితే చాలు అనుకుంటాం… కానీ దాన్ని ఎలా తయారు చేస్తున్నారు… అందులో ఏమేమి కలుపుతున్నారో మాత్రం అస్సలు పట్టించుకోవం. రుచికి అలవాటు పడి ఎడా పెడా తినేస్తే… రోగాల బారిన పడ్డామనుకోండి… ఆ తర్వాత హాస్పిటల్స్ బిల్లులు తడిసిమోపెడు అవుతాయి.

Ban Gobi Manchuria in Goa