నటి హేమ అడ్డంగా దొరికిపోయారు. తాను ఏ పాపం చేయలేదు అంటూ చిందులు వేసిన హేమ… పోలీసు విచారణలో సాక్ష్యాలతో సహా దొరికిపోయారు. బిర్యాని వీడియోలు చేసినా మీడియా మీద రెచ్చిపోయినా… మేడం గారు బెంగళూరు శివారు ఫాం హౌస్ లో ఆడిన ఆటలు అన్నీ పోలీసులు సాక్ష్యాలతో సహా బయటపెట్టారు.
