Semen count : ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో తగ్గుతున్న వీర్యకణాల ఉత్పత్తి.. ఎందుకు..?

1973-2018 మధ్య కాలంలో 53 దేశాల్లోని 57 వేల మందితో చేపట్టిన సర్వేలో వీర్యకణాల సంఖ్య సగటున సగానికి తగ్గినట్టు గుర్తించారు. వివరాలు ‘హ్యూమన్ రీప్రొడక్షన్ అప్‌డేట్ జర్నల్‌’లో ప్రచురితమయ్యాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 October 2023, 12:19 PM IST

Published : 
  • 11 October 2023, 12:19 PM IST

Exit mobile version