భారత క్రికెట్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయపడి ఫిట్ నెస్ కోసం శ్రమిస్తుండగా… ఇప్పుడు మరో యువ పేసర్ కూడా జట్టుకు దూరమవుతున్నట్టు తెలుస్తోంది.