వధువు, వరుడు.. ఒక పాము.. ఎవర్రా మీరంతా.. ఇదెక్కడి పైత్యం !

కాలంతో పాటు కల్యాణం చేసుకునే విధానాలు కూడా మారుతున్నాయ్. ఒకప్పుడు పెళ్లి పీటల మీదే పెళ్లి కూతురును చూసేవారు. ఆ తర్వాత పెళ్లి చూపుల కల్చర్ వచ్చింది. కాలంతో టెక్నాలజీ పోటీ పడుతున్న కాలంలో.. ప్రీ వెడ్డింగ్‌ కల్చర్ అని దాపురించింది ఒకటి ! పెళ్లికి ముందు.. ఇద్దరు కలిసి కొండలు, గుట్టల తిరుగుతూ.. ఫొటోలు, వీడియోలు తీసుకొని.. దోస్తులతో, ఫ్యామిలీతో పంచుకుంటారన్న మాట.

Post Published By: Srikar Creator
Updated : 2 June 2023, 6:44 PM IST

Published : 
  • 2 June 2023, 6:44 PM IST

Exit mobile version