బూమ్రా టాప్ ప్లేస్ పోయే టాప్-10 నుంచి కోహ్లీ, పంత్ ఔట్
న్యూజిలాండ్ తో స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియాకు తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లోనూ షాక్ తగిలింది. నంబర్ వన్ బౌలర్ గా నిలిచిన బుమ్రా.. ఇప్పుడు తన అగ్రస్థానాన్ని సౌతాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడాకు కోల్పోయాడు.