CADBURY CHOCOLATE: ఆ చాక్లెట్స్ వెరీ డేంజర్.. ల్యాబ్ రిపోర్టులో తెల్ల పురుగులు

క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్‌ను.. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ లాబొరేటరీకి అనాలసిస్ కోసం పంపారు. ఈ చాక్లెట్ పరిశీలించాక.. నమ్మలేని నిజాలను బయట పెట్టింది ఫుడ్ లాబొరేటరీ. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్‌లో పురుగులు ఉన్నట్టు ఫుడ్ అనాలసిస్‌లో తేల్చింది.

Post Published By: narender Thiru
Updated : 28 February 2024, 6:49 PM IST

Published : 
  • 28 February 2024, 6:49 PM IST

Exit mobile version