Central Government: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. పంటలు మద్దతు ధర పెంపు..

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని అధ్యక్షతన ఏర్పాటైన సబ్‌క్యాబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వరి ధాన్యంపై 7 శాతం పెంచిన కేంద్రం కనీస మద్దతు ధరను 2 వేల 183 రూపాయలుగా ఖరారు చేసింది.

Post Published By: Srikar Creator
Updated : 7 June 2023, 4:53 PM IST

Published : 
  • 7 June 2023, 4:53 PM IST

Exit mobile version