Women  Free Buses : ఫ్రీ బస్సులను తెగ వాడేస్తున్న మహిళలు.. ఏం చేస్తున్నారో తెలుసా..

ఎన్నికల హామీలను ఒక్కోటిగా నెరవేర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధం అయింది. ముందుగా 6 గ్యారెంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడం ఒకటయితే.. మరొకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పేరుతో తీసుకొచ్చిన ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 December 2023, 12:01 PM IST

Published : 
  • 13 December 2023, 12:01 PM IST

Exit mobile version