Biporjoy Cyclone: ముంచుకొస్తున్న బిపోర్‌జాయ్ తుఫాన్‌.. హీరోలుగా మారిన కోస్ట్‌గార్డ్ సిబ్బంది

అరేబియా సముద్రం నుంచి ముంచుకొస్తున్న బిపోర్‌జాయ్‌ తుఫాన్‌ ముప్పు పొంచి ఉండడంతో.. గుజరాత్‌ తీరంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ద్వారక తీరంలో ఓ ఆయిల్‌ రిగ్‌లో పనిచేస్తున్న 50మంది సిబ్బందిని కోస్ట్‌గార్డ్‌ కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించింది.

Post Published By: Srikar Creator
Updated : 13 June 2023, 4:14 PM IST

Published : 
  • 13 June 2023, 4:14 PM IST

Exit mobile version