అక్రమ సరోగసే ప్రాణం తీసిందా ? మై హోం భుజాలో ఏం జరిగిందంటే!

మొత్తం హైదరాబాద్‌లోనే అత్యంత లగ్జరీ అపార్ట్‌మెంట్‌ మై హోం భుజ. 24/7 కెమెరాలతో సెక్యూరిటీ. అనుమతి లేనిదే వీఐపీలకు కూడా నో ఎంట్రీ. అలాంటి సెక్యూర్డ్‌ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్టుండి నైన్త్‌ ఫ్లోర్‌ నుంచి ఓ అమ్మాయి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏం జరిగిందో అంతా అర్థం చేసుకునేలోపే అమ్మాయి ప్రాణాలు గాళ్లో కలిసిపోయాయి.

Post Published By: Vencateshg
Updated : 28 November 2024, 6:11 PM IST

Published : 
  • 28 November 2024, 6:11 PM IST

Exit mobile version