వడపోతలు, చాలా ఆలోచనలు, చాలా చాలా అభిప్రాయాలు.. చూశారా ఎన్ని చాలాలు ఉన్నాయో ! ఇన్ని చాలాల మధ్య ఎట్టకేలకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. ఈ జాబితాలో ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయ్. 55 మందితో ప్రకటించిన ఈ లిస్ట్‌లో అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకున్నారు. అయితే తనకే టికెట్ వస్తుందని ఆశించిన వారికి కాకుండా.. వేరే వాళ్ల పేర్లు జాబితాలో ఉన్నాయి.

Disappointment for seniors in the first list of Congress What is happening Is the ticket difficult?