Khammam Tribal : ఖమ్మంలో పోడు భూముల వివాదం కలకలం.. పోలీసులు తరిమి తరిమి కొట్టిన గిరిజనులు

తెలంగాణలో మరో సారి పోడు భూమల వివాదం కలకలం.. ఖమ్మం – సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రయాపాలెం అటవీ ప్రాంతంలో పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 31 March 2024, 3:19 PM IST

Published : 
  • 31 March 2024, 3:19 PM IST

Exit mobile version