గత వారం రోజుల నుంచి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తోంది. ఈ వ్యవహారంలో నేడు కీలక మలుపు తీసుకుంది. తాజాగా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పలాస మండలం లక్ష్మీoపురం టోల్గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన దివ్వెల మాధురి… ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీ కొట్టింది […]
