రతన్ టాటా పేరు చెప్తేనే మనందరికీ గుర్తొచ్చేది తిరుగు లేని కంపెనీలు. దాదాపు ప్రపంచం మొత్తం ఆయన బ్రాండ్‌లు విస్తరించి ఉన్నాయి. అన్ని బ్రాండ్‌లకు అధిపతి అయిన టాటాకు మాత్రం తన వాచ్ చాలా ప్రత్యేకం. చనిపోయేవరకు కూడా టాటా అదే వాచ్‌ను పెట్టుకున్నారు.