దీపం త్వరగా కొండెక్కినా.. వత్తులు పూర్తిగా కాలిపోయినా ఏం జరుగుతుందో తెలుసా!
దీపం.. త్రిమూర్తి స్వరూపం, దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. దీపంలోని ఎర్రని కాంతి బ్రహ్మదేవునికి, నీలి కాంతి శ్రీమహావిష్ణువుకి… తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీక. దీపారాధన చేయడం వల్ల త్రిమూర్తులను పూజించినట్టు అవుతుంది.