విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో స్థానిక మత్స్యకారులు “విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రవేశద్వారం వద్ద మత్స్యకార నాయకుల” నిరసన తెలుపుతున్నారు. ఫిషింగ్ హార్బర్ గత 50 ఏండ్ల చరిత్రలోనే ఇలాంటి రోజు ఇంత వరకు రాలేదు అని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

Doubts on the fishing harbor accident..! CM Jagan order for investigation..!