టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని అతని మాజీ భార్య హసీస్ జహాన్ మళ్ళీ టార్గెట్ చేసింది. షమీ చాలా కాలం తర్వాత ఇటీవల తన కుమార్తెను కలుసుకున్నాడు.