IPS: ఐపీఎస్‌లకే నిద్ర లేకుండా చేసిన.. నకిలీ ఐపీఎస్
వీడు నకిలీలకే నకిలీ. ఏకంగా ఐపీఎస్‌నంటూ అందరిని నమ్మించాడు. చెప్పిన అబద్దం.. చేసిన పాపం ఎక్కువ రోజులు నిలవదు కదా.. ఇతని విషయంలో అదే జరిగింది. ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఇతని పేరు నాగరాజు అలియాస్ రామ్ ఐపీఎస్.