Flipkart Republic Day Sale: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్.. భారీ డిస్కౌంట్లు..

ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందించబోతుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, ఫ్రిజ్జులు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్లు, డ్రెస్సులు, వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు, ఆఫర్లు ఉంటాయి.

Post Published By: narender Thiru
Updated : 10 January 2024, 7:20 PM IST

Published : 
  • 10 January 2024, 7:20 PM IST

Exit mobile version