ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుంభవృష్టి కురిపిస్తుంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
Heavy rains in northern states.. Himachal and Uttarakhand are shaking like twigs.. Floods inundated Haridwar