ఐపీఎల్ మెగావేలంలో పేస్ బౌలర్లపై కాసుల వర్షం కురుస్తోంది. తమిళనాడు పేసర్ టీ నటరాజన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఏకంగా 10.75 కోట్ల రూపాయలతో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తీసుకుంది.