Indian Graziers: చైనాకు చుక్కలు చూపించిన భారత గొర్రెల కాపర్లు.. మీ తోక కత్తిరించేందుకు వీళ్లు చాలురా..
వాస్తవాధీన రేఖ దగ్గర గొర్రెలను మేపకుండా అడ్డుకునేందుకు చైనా సైనికులు ప్రయత్నించగా.. మన కాపరులు ఇచ్చిన కౌంటర్.. ఇప్పుడు కోట్లమంది మనసులను గెలుచుకుంటోంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.