Jammu Kashmir : జమ్ముకాశ్మీర్లో కార్చిచ్చు.. బుగ్గి బూడిద అవుతున్న భూతల స్వర్గం

జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) లో ఆగని కార్చిచ్చు.. జమ్మూకాశ్మీర్ లోని రాజౌరి జిల్లాలోని అడవుల్లో కార్చిచ్చు అంటుకున్న విషయం తెలిసిందే.. ఆ కార్చిచ్చు పాక్ – భారత్ నియంత్రణ రేఖ (LOC) వద్ద అటవీ ప్రాంతంలో సోమవారం మంటలు అంటుకున్నాయి. ఆ మంటలను అర్పెందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 May 2024, 2:30 PM IST

Published : 
  • 30 May 2024, 2:30 PM IST

Exit mobile version