క్రికెట్ లో స్లెడ్జింగ్ అనగానే మనకు గుర్తొచ్చే టీమ్ ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియానే… ఆట కంటే మాటలతోనే ప్రత్యర్థిని దెబ్బతీసే అలవాటు కంగారూలదే.. గత కొన్నేళ్ళుగా వరల్డ్ క్రికెట్ లో స్లెడ్జింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కంగారూలకు వారి భాషలోనే జవాబిచ్చిన టీమ్ మనదే..
