K.VISHWANATH: అస్తమించిన స్వాతికిరణం – కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇకలేరు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్(92) ఇకలేరు. గురువారం రాత్రి(ఫిబ్రవరి 2) ఆయన తన తుదిశ్వాస విడిచారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన, తెలుగు చలనచిత్ర ఆణిముత్యాల్లో ఒకటైన ‘శంకరాభరణం(1980)’ విడుదలైన రోజు(ఫిబ్రవరి 2)నే ఆయన శివైక్యం చెందారు. గత కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న ఆయన.. హెల్త్ ఇష్యూస్ తీవ్రతరం కావడంతో గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో […]

Post Published By: Srikar Creator
Updated : 5 February 2023, 7:39 AM IST

Published : 
  • 3 February 2023, 7:01 AM IST

Exit mobile version