Lucknow and Lakshmana Link: లక్నోకు లక్ష్మణుడికి లింకేంటి..? ఆ నగరం పేరు మార్చాల్సిందేనా..?

దేశంలో పేర్ల పంచాయితీ కొత్తేం కాదు… ఎప్పుడూ ఎక్కడో చోట ఏదో ఓ ఊరు పేరు మీద రగడ జరగాల్సిందే…. లేకపోతే మన నేతలకు నిద్దరుండదు కదా…. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పేరుపై రాజకీయం మొదలైంది. దాన్ని లక్ష్మణ్ పూర్ అనో లకన్ పూర్ అనో అనాలన్నది లేటెస్ట్ డిమాండ్…. బీజేపీ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా తాజాగా ఈ డిమాండ్్ ను తెరపైకి తెచ్చారు. లక్నో పేరును వెంటనే మార్చాలని ఆయన కేంద్ర హోంమంత్రి […]

Post Published By: Raju Cln
Updated : 10 February 2023, 1:18 PM IST

Published : 
  • 10 February 2023, 1:18 PM IST

Exit mobile version